హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు'

ADB: పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గురుకులాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.