హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సబ్సిడీపై ఆరుతడి సద్వినియోగం చేసుకోవాలి'

SRPT: మునగాల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈరోజు రైతులతో పంట మార్పిడిపై మండల వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పెసర్లు, కందుల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ప్రత్యేక అధికారి కే. మహాలక్ష్మి, ఎంపీడీవో కే. రమేష్, ఇంఛార్జ్ తహశీల్దార్ డీవై. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.