దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఏప్రిల్-జూన్‌లో దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో 91,729 ఇళ్ల విక్రయాలు జరిగినట్లు ప్రాప్ టైగర్ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6శాతం అమ్మకాలు తగ్గినట్లు పేర్కొంది. HYDలో 14.6 శాతం, చైన్నైలో 36 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితులు వల్లే ఈ క్షీణత నమోదైనట్లు చెప్పింది.
వ్యాపారం
ఇళ్ల విక్రయాలు తగ్గాయ్


