హైదరాబాద్: 28°C
వ్యాపారం

మెటా సీఈవో కొత్త ఇంటి ప్ర‌త్యేక‌త‌లివే..!

మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. ఐర్లాండ్‌లోని 19వ శతాబ్దం నాటి పురాతనమైన భవంతిని రూ.335 కోట్లకు ఆయన సొంతం చేసుకున్నారు. 'స్ట్రాన్ కల్లి క్యాస్లే'గా పిలిచే ఈ భవంతి 440 ఎకరాల ఎస్టేట్‌లో ఉంటుంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవంతిలో కిచెన్ గది నుంచి డైనింగ్ హాల్‌కు వెళ్లడానికి కనీసం నాలుగున్నర నిమిషాలు పడుతుందంట.