అత్యాధునిక సరికొత్త ఏఐ ఫీచర్లతో రూపొందిన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్‌లోకి రానుంది. APలోని కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేశారు. ఈ కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చినట్లు కియా ఇండియా తెలిపింది. సొరెంటో కారును SEP 4న మార్కెట్‌లోకి విడుదల చేస్తామని.. కియా ఇండియా డీలర్‌షిప్‌లు, వెబ్‌సైట్ ద్వారా ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
వ్యాపారం
మార్కెట్లోకి సెప్టెంబరు 4న కియా సొరెంటో


