హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

వాట్సాప్‌లో సరికొత్త 'మెటా ఏఐ' ఫీచర్లు వచ్చేశాయి. టెక్స్ట్ కమాండ్లతో ఏఐ చిత్రాలు, స్టిక్కర్లు, ప్రొఫైల్ పిక్చర్లు సృష్టించవచ్చు. చాట్స్‌లో '@Meta AI' అని ట్యాగ్ చేసి సమాచారం పొందవచ్చు, మెసేజ్‌ల సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఫొటో ఎడిటింగ్ టూల్స్‌తో పాటు AI చాట్స్ ప్రైవేట్ చాట్ మోడ్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత మరింత మెరుగైంది.