హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మూడు రోజులుగా పెరుగుతూ షాకిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,520 పెరిగి రూ.1,63,090కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,400 పెరిగి రూ.1,49,500 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,70,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
వరుసగా షాకిస్తున్న బంగారం ధరలు


