NRPT: నారాయణపేట మండలం కోటకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. కేంద్రం 5 కిలోల సన్నబియ్యం అందిస్తున్నందున రేషన్ కార్డుల్లో CM, మంత్రి ఫొటోలతో పాటు PM మోదీ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అందుతున్న సంక్షేమ పథకాలకు అనుగుణంగా కార్డుల్లో ఇరు ప్రభుత్వాల ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.
తెలంగాణ
కార్డుల పంపిణీని అడ్డుకున్న బీజేపీ


