BDK: SIR ప్రక్రియపై డీసీసీ జనరల్ బాడీ సమావేశం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న పాల్గొని మాట్లాడారు. రాబోయే పది రోజులతో పాటు బూత్ ఏజెంట్లు తమకు కేటాయించిన ఓటర్ లిస్టులను పూర్తిస్థాయిలో సక్రమంగా తనకి చేయాలని తెలిపారు. ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో చర్ల మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
SIR ప్రక్రియపై డీసీసీ జనరల్ బాడీ సమావేశం


