KMM: ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. 100% రైతు రుణమాఫీ జరిగి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి తుమ్మలకు సవాల్ విసిరారు. శనివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నా, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మౌనం పాటిస్తున్నారని అన్నారు.
తెలంగాణ
బహిరంగ చర్చకు సిద్ధం కావాలి: పువ్వాడ


