హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐ వాట్సాప్ చాట్‌బాట్‌తో 24/7 విద్యుత్ సేవలు

MLG: విద్యుత్ వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చిందని ములుగు సర్కిల్ ఎస్ఈ బీ.బిక్షపతి తెలిపారు. 87124 81489 నంబర్‌ను సేవ్ చేసి ‘Hi’ అని పంపడం ద్వారా ఫిర్యాదులు, బిల్లింగ్, కొత్త కనెక్షన్, సోలార్ తదితర సేవలు పొందవచ్చన్నారు.