SDPT: అక్కన్నపేట మండలం మోత్కుపల్లి గ్రామంలో రైతు చిన్నబోయిన అజయ్ ప్రభాకర్ సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సాగు వివరాలు తెలుసుకుని విజయవంతంగా సాగు చేస్తున్నందుకు రైతును అభినందించారు. ఆయిల్‌పామ్‌తో ఎకరాకు ఖర్చులు పోను సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందని రైతు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఆయిల్‌పామ్ రైతుకు మంత్రి అభినందనలు


