MBNR మహబూబ్‌నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి రూ.1.04 కోట్ల నిధులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మార్కెట్ కమిటీ అభివృద్ధికి పూర్తి సహకారం: ఎమ్మెల్యే


