MBNR: మెరుగైన ఫలితాలు ఒక్కరోజులో సాధ్యం కావని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. విద్యా రంగంలో నాణ్యమైన ఫలితాల కోసం నిరంతర కృషి, సమష్టి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
తెలంగాణ
మెరుగైన ఫలితాలు ఒక్కరోజులో సాధ్యం కావు: కలెక్టర్


