NGKL: ఎన్నికల సమయంలో బాండ్ పేరుతో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త విష్ణుసాగర్ ఆరోపించారు. ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆయనపై 420, చీటింగ్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు చేయాలి: విష్ణు సాగర్


