NLG: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, పార్టీ అగ్రనేత కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పిలుపునిచ్చారు. శనివారం మునుగోడు మండలంలో సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు.
తెలంగాణ
'సుధాకర్‌రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేయాలి'


