హైదరాబాద్: 28°C
తెలంగాణ

8 లక్షల కోట్లు అప్పు చేశారు: మంత్రి

NGKL: గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మాత్రం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు చెబుతున్నారని అన్నారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఆధారాలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.