హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు: మంత్రి

SDPT: అక్కన్నపేట మండలం మోత్కుపల్లిలో నిర్వహించిన 'పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫోన్లు ఎత్తకపోయినా, పనులు పెండింగ్‌లో పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు.