MBNR: విద్యారంగంలో బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ బోధనా విధానాలను విస్తృతంగా వినియోగిస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
తెలంగాణ
బోధనా పద్ధతులు మారితేనే మెరుగైన ఫలితాలు: MLA


