WNP: అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలోని శ్రీ రామాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు వీహెచ్పీ నగర శాఖ నాయకులు తెలిపారు. ఆధ్యాత్మిక సేవల్లో విశిష్టంగా కృషి చేస్తున్న ధీరజ్ చిన్నస్వామి హాజరవుతారని పేర్కొన్నారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
రామాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా


