హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టారు. సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో రేషన్ దుకాణం వద్ద అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జయ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.