హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: మాజీ మంత్రి

SDPT: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. నంగునూరు మండలం మగ్ధంపూర్‌లో జరుగుతున్న శ్రీ పోచమ్మ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాల ఫల, పుష్పాది జలాది వాసాల పూజ కార్యక్రమం నిర్వహించారు.