NZB: నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా జిల్లా బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా పొంగులేటి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం


