హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిలిచిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలి'

KMM: మధిరలో నేడు నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఇల్లూరు సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ఇల్లూరు ఏటిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి అసంతృప్తిగా ఉందని వెంటనే పనులు పూర్తిచేసి రైతులు రవాణా సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కోరారు. అలాగే ఖమ్మంపాడు ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచుకోకుండా ఉన్న లిఫ్టును వెంటనే రిపేర్ చేయాలని అన్నారు.