KMM: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందే వైద్య సేవల తీరుపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మంది డాక్టర్లు ఉన్నా పేదలకు సరైన వైద్యం అందకపోవడంపై మండిపడ్డారు. డాక్టర్ల గైర్హాజరు, ప్రైవేట్ దందా, తాగునీటి కొరత, సర్టిఫికెట్ల కోసం వసూళ్లపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సండ్ర డిమాండ్ చేశారు.
తెలంగాణ
సత్తుపల్లి సర్కార్ దవాఖానా తీరుపై సండ్ర ఫైర్.!


