హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

PDPL: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైపులైన్లు, అదనపు ఓహెచ్ఆర్ఎస్‌ల అవసరం, కొత్త తాగునీటి కనెక్షన్ల వివరాలను గ్రామాల వారీగా గుర్తించి, నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న జీపీ నిధులతో పనులు చేపట్టాలని పేర్కొన్నారు.