హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంపై ఎమ్మెల్సీ ఆగ్రహం

NLG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు దేవుని గుళ్లకు పోతే.. క్షుద్ర పూజలు చేశాడని ప్రచారం చేశారు మరి.. నువ్వు ఏ ఉద్దేశంతో అమెరికాకు వెళ్లాలనుకున్నావ్ రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఏ గుడికి పోయినా సమాచారం ఇవ్వాలని అంటున్నావు.. మరి నీకు చెప్పే నైతిక బాధ్యత లేదా అని మండిపడ్డారు.