హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన

HNK: రంగల్ రీజియన్ ఆర్టీసీలో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని ఆరోపిస్తూ శనివారం HNKలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఏడాది కాలంగా తమతో విధులు చేయించుకుని, ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు.