RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో మహిళా భవనం స్లాబ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రామచందర్, విలేజ్ సెక్రటరీ వెంకటయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కుమ్మరి శివ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా భవన స్లాబ్ పనులు ప్రారంభం


