SDPT: సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజబహదూర్ కొత్వాల్ వెంకటరామారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం అన్నారు.
తెలంగాణ
వెంకటరామారెడ్డి విగ్రహావిష్కరణ


