నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యా పకుల పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పెద్దన్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్ఎ ఎస్సై బోధించడానికి ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈనెల 24వ తేదీ లోపు కళా శాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


