HNK: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026-27లో భాగంగా సెప్టెంబర్ 3న HNK జేఎన్ఎస్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు. అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, చెస్ ఉంటాయన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి టోర్నమెంట్స్'


