KNR: రామడుగు మండలం కొక్కెరకుంటకు చెందిన అవుదుర్తి కనకయ్య వెన్నెముక సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే స్పందించారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స కోసం ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఎల్‌ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రూ.5 లక్షల LOC పత్రం అందజేసిన ఎమ్మెల్యే


