హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా అభివృద్ధి: మంత్రి

SDPT: హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని సౌర విద్యుత్‌ వినియోగంలో ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. 'పల్లె పల్లెకు పొన్నం' కార్యక్రమంలో భాగంగా కేశవాపూర్లో పర్యటించిన మంత్రి పొన్నం గ్రామాన్ని సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సోలార్‌ విద్యుత్‌, వ్యవసాయానికి సోలార్‌ పంపులు ఏర్పాటు చేస్తామన్నారు.