BHNG: పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద ఉన్న ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించడంతో కార్మికులు రాజశేఖర్, నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.2.8 కోట్ల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఫార్మా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు పరిహారం


