BHPL: మహాముత్తారం మండలం నర్సింగాపూర్‌లో సర్పంచ్ ఎన్నం సునీత నరేష్ ఆధ్వర్యంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో సంది సుధాకర్ రెడ్డి, జీపీఓ రాజేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నర్సింగాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


