WGL: ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీగా కాశిబుగ్గకి చెందిన పెండ్యాల స్వరాజ్‌ను నియమిస్తూ కాంగ్రెస్ SC విభాగం జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతతో పాటు పర్వతగిరి మండల ఇంఛార్జిగా కూడా స్వరాజ్‌ని నియమించారు. అందుకు సంబంధించిన నియామక పత్రాలను అందచేసి, ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీగా స్వరాజ్


