WGL:తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆమె వ్యవహారశైలి, కుమార్తె వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ అధికారకంగా TPCC క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, CM పై మంత్రి కొండా కుమార్తె చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ బహిరంగంగా ఖండించాలన్నారు. ఖండించడం ఆమె బాధ్యత అన్నారు.
తెలంగాణ
సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి: మల్లు రవి


