హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.2.70 కోట్లు మంజూరు: మున్సిపల్ ఛైర్‌పర్సన్

MDK: రామాయంపేటలో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ పనులకు రూ.2.70 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ నాగరాజు, లావణ్య తెలిపారు. సిటీ కేఫ్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాన్ని DRDO స్వప్న రెడ్డి బృందంతో కలిసి అధికారులు పరిశీలించారు. ఇందులో టీపీబీఓ గణేష్, కమిషనర్ ఏ.రవీందర్ పాల్గొన్నారు. గతంలో చేపట్టిన సర్వేను పునఃపరిశీలించారు.