హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLAకు శుభాకాంక్షల వెళ్లువ..!

HNK: కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ DCC అధ్యక్షుడు అయూబ్‌లు శనివారం MLA నాయిని రాజేందర్ రెడ్డిని కలిశారు. ఇవాళ ఎమ్మెల్యే పెళ్లి రోజు సందర్భంగా వారిని శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. దాంపత్య జీవితం సంతోషంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు.