హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు

RR: కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో సర్పంచ్ బీస కవిత కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటివద్దే నీరు అందించడం అందరి బాధ్యత అన్నారు.