హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా భూక్యా పరుశురాం

NZB: సిరికొండ మండలంలోని భూక్య తండా పాఠశాల డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా భూక్యా పరుశురాం, వైస్ చైర్మన్‌గా హైదర్ బడే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి,విద్యార్థుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా మంజుల సంతోష్, ఉప సర్పంచ్ రమేష్,వార్డు సభ్యుడు వినోద్ కుమార్, వీడీసీ చైర్మన్ శివరాం, రాంచందర్ పాల్గొన్నారు.