హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: SIR-2026లో మీ పేరు, వివరాలు ఇలా చూడండి

NRPT: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు SIR-2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో ECI అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేరు లేని అర్హులు సెప్టెంబరు 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు సమర్పించుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియపై ECI అవగాహన వీడియోను విడుదల చేసింది.