HNK: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం అర్హులకు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలాల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన రేవూరి


