హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వంతో ప్రాణాలు కాపాడండి: ఎస్పీ

MDK: ఆపదలో ఉన్నవారికి సీపీఆర్ శిక్షణ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గుండెపోటు, ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి పోలీసులు ముందుగా చేరుకునే అవకాశం ఉన్నందున, వారికి సీపీఆర్ శిక్షణ ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే ప్రతి ఒక్కరూ ఈ ప్రాణరక్షక ప్రక్రియను నేర్చుకోవాలని సూచించారు.