MDK: నర్సాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక ఛైర్‌పర్సన్ లక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు ఆవుల రాజిరెడ్డి శనివారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: స్మార్ట్ కార్డులు పంపిణీ


