NZB: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శనివారం ముగ్గురు ఖైదీలను చెకప్ నిమిత్తం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు సిబ్బంది తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే వైద్యుల వద్దకు తీసుకెళుతుండగా అందులో ఓ ఖైదీ ఆస్పత్రి రెండవ అంతస్తు పైనుంచి దూకినట్లు తెలిసింది.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం


