హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి B.Sc. హెల్త్‌కేర్, ఎకనామిక్స్ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.