SRD: సంగారెడ్డిలో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినికల్ ల్యాబ్‌లను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి శనివారం హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్వహించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల్లో నిరంతరం తనిఖీలు చేపడతామని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించారు.
తెలంగాణ
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు: డా. లలితా దేవి


