NLG: చిట్యాలలో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణం కోసం గతంలో ప్రజల విరాళాలతో సేకరించిన స్థలాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. తహశీల్దార్ విజయకుమార్, కమిషనర్ గురులింగం, ఎస్ఐ వెంకట్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్ క్షేత్రస్థాయిలో భూమి కొలతలను పరిశీలించారు. మంగళవారం మరోసారి సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, సర్వే పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ
'మరోసారి పరిశీలన జరిపి సర్వే పూర్తి చేస్తాం'


